అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు గ్రామంలో మాఘమాసం మూడవ వారం సందర్భంగా శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి మరియు శ్రీ చక్ర భీమ లింగేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి పక్కనే ఉన్న పెన్నా నదిలో ప్రజలందరూ స్థానాలు చేసి స్వామివారిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు పాల్గొన్నారు ట్రైనీ డిఎస్పి హేమంత్ కుమార్ మరియు సీఐ రోషన్ ఎస్సై శరత్ చంద్ర మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలీస్ బృందం అందరూ కూడా చిన్నపిల్లలని పెన్నా నది వైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగినది